☀రవికిరణ్☀
*********************************
🍀🌹కథలు- ప్రయోజనాలు🌹🍀
*********************************
☀ఆలోచనలు రేకెత్తిస్తాయి.
🍀ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.
🍁తదాత్మ్యతను కలిగిస్తాయి .
🌹నేను కథలు చెప్పాలి అనే ఆసక్తిని కలిగిస్తాయి.
🍀సంభాషణా చాతుర్యాన్ని పెంచుతాయి.
🍁కథముగింపుతో మానసిక ఆనందాన్ని ,తృప్తిని కలిగిస్తాయి.
🍀సభాకంపం( స్టేజి ఫీయర్) లేకుండా చేసి-భయం లేకుండా మాట్లాడేలా చేస్తాయి.
🌹సృజనాత్మక శక్తిని పెంచుతాయి.
🍁కల్పనా శక్తిని పెంచి పిల్లల్లో అభ్యాసనావేగాన్ని పెంచుతాయి.
*********************************
🍀కథలను ఎలా ఆరంభించాలి🍀
****************************(*****
🌹కథను చక్కని ఎత్తుగడతో ఆరంభించాలి.
🍁హావభావాలు ప్రదర్శిస్తూ స్పష్టంగావినిపించేట్లు అవసరం మేరకు స్వరంలో మార్పులతో పాత్రలకు అనుగుణంగా చెప్పాలి.
☘కథలమధ్యలో పిల్లలను ప్రశ్నించాలి.
⏰"స్లాట్ " అనగా కథను పూర్తిగా ముగించకుండా, పిల్లలకు Time gap ను వదిలి చక్కని ముగింపునివ్వమని చెప్పాలి.
⏰"స్లాట్' పిల్లలో ఆలోచనాశక్తిని పెంచుతుంది.
🌹వీలు కలిగితే కథలకు చిత్రరూపాలను బోర్డుమీద లేక చార్ట్ మీద గీసి చెప్పగలిగితే ,
.......లేక.......
🍀పిల్లలను ఆబొమ్మలను చూసి సొంత మాటల్లో చెప్పమని ప్రోత్సహిత్సే వారి మెదడులో విశ్లేషణ అనేభావన స్థిరీకరణ చెందుతుంది.
No comments:
Post a Comment