🍥సమస్యా సాధన :: 🍥
★★★★★★★
🍥ఒక సమస్యను సాధించడం అంటేకేవలం ఫలితాన్ని రాబట్టడం మాత్రమే కాదు.
🌸సమస్యాసాధన అనేది4 దశలలోజరుగుతుంది. అవి
అవగాహన చేసుకోవడం
⬇
ప్రణాళిక
⬇
సాధన
⬇
పునః సమీక్ష
🍥సమస్యా సాధన నైపుణ్యం పెంపొందించడం ద్వారా పిల్లల లో ఈ క్రింది సామర్థ్యాలను పరిపృష్టం
చేయవచ్చు.
1.సరైన వ్యూహాలు ఎన్నుకోవడం.
2.అంచనా వేయగలగడం.
3.తప్పు, ఒప్పులను సరిచూడడం.
4.సోపానాలను వివరించగలగడం.
5.తార్కిక ఆలోచన చేయడం.
6.సృజనాత్మకతను ప్రదర్శించడం.
7. నిజజీవితంలో అన్వయించడం.
🍥సమస్యా సాధన విద్యార్థికి తెలిస్తే తనకు ఎదురయ్యే సవాళ్ళ నుసమర్థవంతంగాపరిష్కరించుకోగలుగుతాడు.నిజజీవిత సందర్భాలలో సమర్థవంతంగా వినియోగించుకోగలుగతాడు.
No comments:
Post a Comment